ఢిల్లీలో పావురాల ద్వారా కలిగే అనారోగ్య సమస్యలపై ఎంసీడీ చర్యలు.. 

షేర్ చేయండి:
ఢిల్లీలో పావురాల ద్వారా కలిగే అనారోగ్య సమస్యలపై ఎంసీడీ చర్యలు.. 

సాక్షి లైఫ్ : ఢిల్లీలో పెరుగుతున్న పావురాల సంఖ్య వాటి ద్వారా వ్యాప్తి చెందుతున్న వ్యాధుల దృష్ట్యా, వాటిని నియంత్రించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) పశువైద్య విభాగాన్ని ఆదేశించింది. అందుకోసం అవసరమైన చర్యలు చేపట్టారు ఎంసీడీ అధికారులు. పావురాల వల్ల కలిగే ఆరోగ్య సంబంధిత ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అందుకోసం పలువిభాగాలు ముందుకు రావాలని ఎంసీడీ కోరింది.

 

ఇది కూడా చదవండి..ప్సిట్టకోసిస్ వ్యాధి అంటే ఏమిటి..? దేనికారణంగా వస్తుంది..?

ఇది కూడా చదవండి..థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు ఎంత ఉంటే నార్మల్ గా పరిగణించాలి..?

ఇది కూడా చదవండి..మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

 

ఈ నేపథ్యంలోనే పావురాల సంఖ్యను నియంత్రించడానికి,ప్రజారోగ్యాన్ని కాపాడటానికి జూలై 8వతేదీన పశువైద్య విభాగానికి ఎంసీడీ ఓ లేఖ పంపింది. అనధికార విక్రేతలు బహిరంగ ప్రదేశాలలో ధాన్యాలను అమ్మడం ద్వారా పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోందని లేఖలో పేర్కొంది. మూఢనమ్మకాల కారణంగా పెరిగిన ఈ అలవాటు ఢిల్లీలో పావురాల సంఖ్య క్రమంగా పెరగడానికి దారితీసిందని పక్షి శాస్త్రవేత్తలు, ప్రకృతి శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.