థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు ఎంత ఉంటే నార్మల్ గా పరిగణించాలి..?
సాక్షి లైఫ్ : సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువమంది సెడెంటరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. దీని కారణంగా శరరీరంలో చురుకుదనం తగ్గుతోంది. తద్వారా శరీరానికి తగిన శ్రమ లభించడంలేదు. శరీరక వ్యాయామం లేని కారణంగా హార్మోన్లలో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఐతే వయసును బట్టి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్(టీ.ఎస్.హెచ్) పరీక్ష ద్వారా థైరాయిడ్ స్థాయిల ను గుర్తించవచ్చు. శరీరంలో అధికంగా హార్మోన్లు ఎక్కువగా ఉంటే " హైపర్ థైరాయిడిజం" అని , తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని అంటారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే కొన్నిరకాల సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే కూడా ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
వయస్సు నార్మల్ తక్కువ ఎక్కువ
18–30 సంవత్సరాలు 0.5–4.1 mU/L <0.5 mU/L > 4.1 mU/L
31–50 సంవత్సరాలు 0.5–4.1 mU/L <0.5 mU/L > 4.1 mU/L
51–70 సంవత్సరాలు 0.5–4.5 mU/L <0.5 mU/L > 4.5 mU/L
71–90 సంవత్సరాలు 0.4–5.2 mU/L <0.4 mU/L > 5.2 mU/L
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
