మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

షేర్ చేయండి:
మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

సాక్షి లైఫ్ : మీ కుటుంబంలో ఎవరికైనా అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉందా? మీరు రోజూ ప్రాసెస్డ్ ఆహారాలు, వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా?రెడ్ మీట్, ఫుల్-ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులను తరచుగా తింటున్నారా? కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం.. 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. హరీష్ రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విలువైన సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.