ఇన్ హేలర్లు వాడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది..?
సాక్షి లైఫ్ : ఊపిరి తిత్తుల సమస్యలు ఎందుకు వస్తాయంటే..? ఆస్తమా ఉన్నవాళ్లు ఏమేం తినకూడదు..? ఏమేం తినాలి..? చిన్నపిల్లలకు ఆస్తమా వస్తే చికిత్స ఎలా..? ఆస్తమా ఎలాంటివారిలో వచ్చే అవకాశాలు న్నాయి..? బరువు పెరిగిన వారికి ఆస్తమా వస్తే మరింత జాగ్రత్తగా ఎందుకు ఉండాలి..?
ఇది కూడా చదవండి.. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఉబ్బసం వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా.వినతి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
