జిబిఎస్ వైరస్ తో మహిళ మృతి.. 

షేర్ చేయండి:
జిబిఎస్ వైరస్ తో మహిళ మృతి.. 

సాక్షి లైఫ్ : గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. ఏపీలో తాజాగా జిబిఎస్ వైరస్ కారణంగా 45 ఏళ్ల మహిళ మరణించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఇద్దరు జిబిఎస్ కారణంగా మరణించారు. ఏపీ ఆరోగ్య శాఖమంత్రి మాట్లాడుతూ సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..ప్రస్తుతం రాష్ట్రంలో 17  జిబిఎస్ కేసులు ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో  జిబిఎస్ కేసులు నమోదయ్యాయని అన్నారు.

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

  ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..

 

 దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జిబిఎస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.దీనికి సంబంధించి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సోమవారం మాట్లాడుతూ గత 10 రోజుల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 45 ఏళ్ల మహిళ ,ఒక బాలుడు జిబిఎస్ కారణంగా మరణించారని అన్నారు. మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఈ వ్యాధి కారణంగా మరణించారు.
 గుంటూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్)లో మరణించిందని, పదేళ్ల బాలుడు 10 రోజుల క్రితం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మరణించాడని ఆరోగ్య మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి.న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.