సమ్మర్ హెల్త్ : ఎండాకాలంలో ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి. అందుకోసం ప్రజలు తమ ఆహారంలో అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను చేర్చుకుంటూ ఉంటారు. అయితే పైకి ఆరోగ్యంగా అనిపించే కొన్నిరకాల ఆహారాలు వేసవి కాలంలో ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..? ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీకు అనారోగ్యకరమైనవిగా భావించే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సీజన్ ను బట్టి కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి..? ముఖ్యంగా వేసవి కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.. అందుకోసం ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..? అనేది తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
