సాక్షి లైఫ్ : పిల్లల మెదడు అభివృద్ధికి ఏ పోషకాలు అత్యవసరం?పిల్లల ఆహారంలో గుడ్లను ఎందుకు చేర్చాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?మెదడు ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎందుకు ముఖ్యమైనవి? అవి ఏ ఆహారాలలో లభిస్తాయి? నట్స్, సీడ్స్ (గింజలు) పిల్లల మెదడు పనితీరును ఎలా మెరుగుపరుస్తాయి?