నవజాత శిశువు ఆరోగ్యకరమైన బరువు ఎంత..?

షేర్ చేయండి:
నవజాత శిశువు ఆరోగ్యకరమైన బరువు ఎంత..?

సాక్షి లైఫ్ : శిశువు ఎంత బరువు పెరిగితే మంచిది..? ఒకవేళ ఎక్కువ బరువు పెరిగినా, బరువు తగ్గినా ఏమైనా సమస్యా..? శిశువులు పుట్టిన వారం రోజుల్లో ఎంత బరువు పెరుగుతారు..? శిశువుల్లో విరేచనాలు ప్రధాన కారణాలు..? నవజాత శిశువుల పుట్టినప్పుడు ఉన్నబరువు ఆధారంగా వైద్యులు వారి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారు? నవజాత శిశువులలో తక్కువ బరువు ఉంటే ఏమౌతుంది..? తక్కువ బరువు లేదా అధిక బరువు శిశువు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? 

 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి..  ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

శిశువుకు ఆరోగ్యకరమైన బరువు ఏది..? బిడ్డ పుట్టిన మొదటి కొన్ని నెలల్లో శిశువు ఎంత బరువు పెరగాలి?  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఏమి చేయాలి..?  విరేచనానికి ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి..? నవజాత శిశువులకు ఆరోగ్యకరమైన జనన బరువుల పరిధి ఏమిటి? నవజాత శిశువు జనన బరువును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? సగటు జనన బరువు కంటే తక్కువ బరువు ఉంటే శిశువు ఆరోగ్యంగా పరిగణించవచ్చా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డా. విజయ్ ఆనంద్ సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.