Heart care : పిల్లలకు ఓపెన్-హార్ట్ సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుతం పిల్లల హృదయ లోపాలకు అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన చికిత్సలు ఏమిటి? పిల్లల హృదయ సమస్యల్లో పేస్‌మేకర్ పాత్ర ఏమిటి? హార్టు క్యాథెటరైజేషన్ ద్వారా చేయే మినిమల్లి ఇన్వేసివ్ చికిత్సలు ఎంతవరకు విజయవంతంగా ఉంటాయి? రోబోటిక్ లేదా హైబ్రిడ్ కార్డియాక్ సర్జరీ పిల్లలకు సురక్షితమా? శస్త్రచికిత్స తర్వాత దీర్ఘకాలిక మందులు అవసరమా?

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

గర్భిణీ స్త్రీలు హృదయ లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టిన వెంటనే హృదయ స్క్రీనింగ్ ఎంత ముఖ్యము? ఫీటల్ ఎకో ద్వారా పుట్టుకకు ముందే హృదయ లోపాలను ఎంతవరకు గుర్తించగలం? తల్లిదండ్రులు ఎప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. శ్రీఫణి భార్గవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆయా విశేషాలు తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.