సాక్షి లైఫ్ : శరీరంలో పేరుకుపోయిన మైక్రోప్లాస్టిక్ కణాలకు శాశ్వత పరిష్కారం ఎట్టకేలకు లభించింది. శరీరంలోకి చేరి ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్న మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించేందుకు చింతపండు (Tamarind) అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుందని సరికొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చింతపండు నుంచి తీసిన రసం (Tamarind) మనుషుల శరీరంలోని మైక్రోప్లాస్టిక్ కణాలను విజయవంతంగా తొలగించగలదని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇప్పటివరకు మైక్రోప్లాస్టిక్ కణాలను తొలగించడంపై స్పష్టమైన విధానం లేకపోవడంతో, చింతపండు ద్వారా లభించిన ఈ ఫలితాలు ప్రపంచ ఆరోగ్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. చింతపండు ఒక సహజసిద్ధమైన, సురక్షితమైన చికిత్సా మార్గంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
చింతపండు కేవలం ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, ఇది అనేక పోషకాల నిధి (Treasure of Nutrients). పురాతన కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో కూడా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి శక్తిని అందించడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తోపాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
అంతేకాదు ఖనిజాలు ఇనుము, మెగ్నీషియం వంటివి ఉన్నాయి. జీర్ణక్రియ, మెటబాలిజం మెరుగుదల ఇందులో ఉన్న ఫైబర్,టార్టారిక్ ఆమ్లం (Tartaric acid) జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి. అంతేకాదు తద్వారా మలబద్ధకం తగ్గుతుంది. చింతపండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతాయి.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..