High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

షేర్ చేయండి:
High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

సాక్షి లైఫ్ :  సీజనల్ ఫీవర్ కువైరల్ ఫీవర్ కు తేడా ఏమిటి..? దోమల ద్వారా ఎలాంటి ఫీవర్స్ వస్తాయి..? ఈగల ద్వారా కూడా వైరల్ ఫీవర్స్ సోకుతాయా..? మలేరియా రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? ఒక్కో జ్వరాన్ని బట్టి ఆయా లక్షణాలు మారుతూ ఉంటాయి. వైరల్ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు..? వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..World Diabetes Day 2025 : భయాబేటిస్.. కాదు డయాబేటిస్.. నిజాలు తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

చికున్ గున్యా ఫీవర్ అంటే.. ఏమిటి..? హై గ్రేడ్ ఫీవర్ అంటే..? చికున్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి..? వైరల్ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టొచ్చు..? సింపుల్ ఫీవర్ సింటంస్ ఎలా ఉంటాయంటే..? బాడీ పెయిన్స్ , తలనొప్పి ఎలాంటి ఫీవర్ విషయంలో ఎక్కువగా ఉంటాయి..? మలేరియా ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా.మొయినుద్దీన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి..Track Diabetes Smartly : డయాబెటీస్ ను స్మార్ట్‌గా ట్రాక్ చేయండి.. ఆరోగ్యంగా జీవించండి..! 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.