మానసిక సమస్యలు కూడా జన్యుపరమైనవేనా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లలలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అరుదైన జన్యు ఉత్పరివర్తనలను పరీక్షించడానికి ఏమిచేయాలి..? కుటుంబ నియంత్రణకు సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో జన్యు పరీక్షలు ఎలా సహాయపడుతాయి? రెండు కుటుంబ చరిత్రల ఆధారంగా జన్యుపరమైన రుగ్మతలను వారసత్వంగా పొందే అవకాశాలు ఏమిటి? సహజంగా ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి జన్యుపరమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?

 

జనన లోపాలు లేదా అవయవాల అభివృద్ధి రుగ్మతలకు ప్రధాన కారణాలు ఏమిటి..? జన్యుపరమైన ప్రమాదాలను అంచనా వేయడానికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించాలి? జనన లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పిల్లలను కనడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి?

పెళ్లి చేసుకున్న రెండు కుటుంబాలు ఒకే జాతి చెందినవైతే.. వారసత్వంగా వచ్చే వ్యాధుల ప్రమాదం మరింతగా పెరుగుతుందా..?ఎలాంటి విషయంలో పిల్లలకు జన్యు పరమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా. శ్రీనాథ్ బూరగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.