శారీరక ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌కు దారితీస్తాయా..?
సాక్షి లైఫ్ : డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? డిప్రెషన్ అంటే ఏమిటి? డిప్రెషన్‌ను ప్రేరేపించే నిర్దిష్ట జీవిత సంఘటనలు ఉన్నాయా? మెదడులోని రసాయన అసమతుల్యత డిప్రెషన్‌కు ఎలా దోహదం చేస్తుంది? డిప్రెషన్ అనేది జన్యుపరమైనదా? హార్మోన్ల మార్పులు డిప్రెషన్‌కు కారణమవుతాయా? డిప్రెషన్ దీర్ఘకాలిక అనారోగ్యాలతో ముడిపడి ఉందా?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
నిద్ర లేకపోవడం లేదా సరైన ఆహారం లేకపోవడం డిప్రెషన్‌కు కారణమవుతుందా? ఒత్తిడి అనేది డిప్రెషన్‌కు ఎలా దోహదపడుతుంది? సామాజిక ఒంటరితనం లేదా ఒంటరితనం డిప్రెషన్‌కు దారితీస్తుందా? మాదకద్రవ్యాలు డిప్రెషన్ ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి..? బాల్యంలో కొన్ని సంఘటనలు దీర్ఘకాలిక డిప్రెషన్‌కు ఎలా కారణమవుతాయి..?
ఎన్నిరకాల డిప్రెషన్‌లు ఉన్నాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
