మానసిక ఆరోగ్యంపై ఊబకాయం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఊబకాయం మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది. నిరాశ లేదా ఆందోళన వంటి పరిస్థితులకు ఎలా దారితీస్తుంది? చైల్డ్ ఒబెసిటీలో ముందస్తు జోక్యం చేసుకోవడం వల్ల తరువాతి జీవితంలో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నిరోధించవచ్చా? ఊబకాయం నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) మధ్య సంబంధం ఏమిటి?

 

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

ఊబకాయం సమస్య ఉన్న వ్యక్తులు దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు లేదా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది?  ఊబకాయం ఉన్న వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందా, వారి ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ  కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.