ఆరోగ్య పరిస్థితులపై మనసు ప్రభావం ఎంతగా చూపిస్తుందంటే..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనసు ను నియంత్రించుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చా..? మనసు కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?  ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి..?  పిల్లల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణాలు..? శారీరక శ్రమ లేకపోతే ఏం జరుగుతుంది..? రాత్రిసమయంలో పనిచేసే వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..?  
 
"ఆరా" అంటే ఏమిటి..? కిర్లియన్ ఫోటో గ్రఫీలో "ఆరా" కనిపిస్తుందా..?  ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది..? మనస్సును అదుపుచేయాలంటే ఏం చేయాలి..? ధ్యానం ఎలా చేయాలి..? అనే అంశాలను గురించి యోగా సాధన నిపుణులు భువనగిరి కిషన్ యోగి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి..? ఎలాంటి వారికి వస్తుంది..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.