నాడీ సంబంధిత వ్యాధుల్లో ఏమేమి ప్రమాదకరం..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది..? పక్షవాతం వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? నాడీ సంబంధిత వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? నాడీ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..? నాడీ సంబంధిత వ్యాధులు ఒక్కసారి వస్తే తగ్గవా..? న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ను గుర్తించాలంటే..? నరాలకు సంబంధించిన సమస్యలుంటే తలనొప్పి కూడా వస్తుందా..? న్యూరాలజికల్ డిజార్డర్స్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 


అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు నిహారిక సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.