కాగ్నిటివ్ డిక్లైన్ లక్షణాలు..? 

సాక్షి లైఫ్ : బలహీనమైన జ్ఞాపకశక్తి- ఇటీవలి విషయాలు లేదా సంఘటనలను గుర్తుంచుకోలేకపోవడం. వస్తువులను ఒక చోట ఉంచి, ఆ తర్వాత వాటిని మరచిపోవడం, ఏదైనా సంఘటన లేదా అపాయింట్‌ మెంట్ మర్చిపోవడం. భాష సంబంధిత సమస్యలు - ఆలోచనలను వ్యక్తీకరించడానికి సరైన పదాలను ఎంచుకోలేకపోవడం, మాట్లాడేటప్పుడు మధ్యలో ఆగిపోవడం, వ్యక్తులతో మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపించడం.

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

 

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  

సంక్లిష్టమైన పనులను చేయడంలో ఇబ్బంది: ఆర్థిక సంబంధిత పనులు లేదా పుస్తకంలోని వంటకాలను అనుసరించడం వంటి ప్రణాళిక , నిర్వహణ అవసరమయ్యే పనులను చేయలేకపోవడం.మానసిక స్థితి, వ్యక్తిత్వంలో మార్పులు - మూడ్ స్వింగ్స్, ఆత్రుత, వ్యక్తిత్వంలో ఆకస్మిక పెద్ద మార్పులు. విసుగు - ఇష్టమైన పని లేదా అభిరుచిపై ఆసక్తి లేక సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం.

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

గమనిక:  ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-health memory-power brain-damage memory-loss cognitive-decline mild-cognitive-impairment cognitive what-causes-cognitive-decline can-you-reverse-cognitive-decline cognitive-decline-prevention subjective-cognitive-decline preventing-cognitive-decline cognitive-decline-and-dementia oral-health-cognitive-decline how-to-prevent-cognitive-decline

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com