Dangerous for Kidneys : ఏ రకమైన పెయిన్ కిల్లర్స్ కిడ్నీలకు ఎక్కువ ప్రమాదకరం..?
సాక్షి లైఫ్ : వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఎంత ప్రమాద కరం..? పెయిన్ కిల్లర్స్‌ను తరచుగా వాడటం కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ దెబ్బతినే అవకాశముందా..? కిడ్నీలకు హాని కలిగించే పెయిన్ కిల్లర్స్ లక్షణాలు ఏమిటి..? ఎంత మోతాదులో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ప్రమాదం పెరుగుతుంది..? పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఎలా గుర్తించాలి..?
ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా..? పెయిన్ కిల్లర్స్‌కు బదులుగా తీసుకోవచ్చిన సురక్షిత మార్గాలు ఏమిటి..? కిడ్నీలను రక్షించుకోవడానికి నిపుణులు సూచించే జాగ్రత్తలు ఏమిటి..? తరచుగా తలనొప్పి లేదా శరీర నొప్పులకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సరైనదేనా..? పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదముందా..? ఎన్ని రోజులకంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు..?
రోజూ పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు ఎంత ప్రమాదకరం..? పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ దెబ్బతింటే కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటి..? పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఎంత నీరు తాగాలి..? డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..? పెయిన్ కిల్లర్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్యలుంటాయా..? పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడటం శరీరానికి హానికరమా..? పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం ఉంటుందా..?
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
సాధారణంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్స్‌లో కిడ్నీలకు హానికరమైనవి ఏవి? పెయిన్ కిల్లర్స్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఎందుకు అవసరం? వృద్ధులు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జిమ్ చేసే వారు లేదా క్రీడాకారులు తరచుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సురక్షితమేనా? కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీగా పాటించాల్సిన అలవాట్లు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భాను ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
