Diabetes or High Blood Pressure : డయాబెటిస్ లేదా బీపీ ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా..?
సాక్షి లైఫ్ : పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఎలా గుర్తించాలి..? ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడవచ్చా..? పెయిన్ కిల్లర్స్‌కు బదులుగా తీసుకోవచ్చిన సురక్షిత మార్గాలు ఏమిటి..? కిడ్నీలను రక్షించుకోవడానికి నిపుణులు సూచించే జాగ్రత్తలు ఏమిటి..? తరచుగా తలనొప్పి లేదా శరీర నొప్పులకు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సరైనదేనా..? పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదముందా..? ఎన్ని రోజులకంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు..?
వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఎంత ప్రమాద కరం..? పెయిన్ కిల్లర్స్‌ను తరచుగా వాడటం కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ దెబ్బతినే అవకాశముందా..? కిడ్నీలకు హాని కలిగించే పెయిన్ కిల్లర్స్ లక్షణాలు ఏమిటి..? ఎంత మోతాదులో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ప్రమాదం పెరుగుతుంది..? జిమ్ చేసే వారు లేదా క్రీడాకారులు తరచుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం సురక్షితమేనా?
రోజూ పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు ఎంత ప్రమాదకరం..? వృద్ధులు పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ దెబ్బతింటే కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటి..? పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు ఎంత నీరు తాగాలి..? పెయిన్ కిల్లర్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్యలుంటాయా..? పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడటం శరీరానికి హానికరమా..? పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం ఉంటుందా..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
సాధారణంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్స్‌లో కిడ్నీలకు హానికరమైనవి ఏవి? పెయిన్ కిల్లర్స్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఎందుకు అవసరం? ఏ రకమైన పెయిన్ కిల్లర్స్ కిడ్నీలకు ఎక్కువ ప్రమాదకరం? కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీగా పాటించాల్సిన అలవాట్లు ఏంటి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. భాను ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
