మహిళల్లో, పురుషుల్లో కనిపించే క్యాన్సర్ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయా?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ లక్షణాలు ఏవి? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ ఏ వయసులో ఎక్కువగా వస్తుంది? క్యాన్సర్ ఏ దశలో ఉందో ఎలా తెలుసుకోవాలి? ఆరోగ్యకరమైన జీవనశైలి క్యాన్సర్‌ను నిరోధించ గలదా? ఆహారం, వ్యాయామం క్యాన్సర్‌ను నివారించడంలో ఎలా సహాయ పడతాయి?
ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు అంటే ఏమిటి? అవి ఎందుకు ముఖ్యం? క్యాన్సర్ జెనెటిక్‌గా వచ్చే అవకాశం ఉందా? క్యాన్సర్ రోగికి మానసిక మద్దతు ఎలా ఇవ్వాలి? క్యాన్సర్ చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? శరీరంలో కనిపించే గడ్డలు అన్ని క్యాన్సర్ గడ్డలేనా?
బరువు తగ్గడం క్యాన్సర్‌కు ఒక లక్షణం మాత్రమేనా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు బయట పడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. మోహనవంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. పిల్లలలో టైప్-2 డయాబెటీస్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
