ఆకలి తగ్గించే టాబ్లెట్స్ వాడుతున్నారా..?
సాక్షి లైఫ్: బరువుతగ్గడానికి ఇటీవల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవచ్చు..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
