Best Natural Foods : సహజంగా కొలెస్ట్రాల్ తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఓట్స్, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కొలెస్ట్రాల్ తగ్గించగలదా? ? ఫైబర్ ఉన్న ఆహారం కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? గుండె ఆరోగ్యానికి ఏ పండ్లు, కూరగాయలు మంచివి? అధిక కొలెస్ట్రాల్ వల్ల ఏ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి? కొలెస్ట్రాల్ పెరుగు తున్నప్పుడు ముందస్తు సంకేతాలు ఏమిటి?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
కొలెస్ట్రాల్ పెరుగు తున్నప్పుడు ముందస్తు సంకేతాలు ఏమిటి? సహజంగా కొలెస్ట్రాల్ తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ప్రకృతి వనం ప్రసాద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియోను చూసి తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
