గుండెలో మంట..? నొప్పి..? వీటిలో తేడాను ఎలా గుర్తించవచ్చు..?
సాక్షి లైఫ్ : గుండెలో మంట వచ్చినప్పుడు.. నొప్పిగా అనిపించినప్పుడు రెండిటి లక్షణాలు ఒకేలా ఉంటాయా..? ఎలాంటివాళ్లలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ..? కరోనా తర్వాత గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..?
ఇది కూడా చదవండి.. సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించాలంటే ఏమి చేయాలి..?
గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి..యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
