Calories : ఎంతదూరం నడిస్తే.. ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయి అంటే ..?  

షేర్ చేయండి:
Calories : ఎంతదూరం నడిస్తే.. ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయి అంటే ..?  

సాక్షి లైఫ్ : అమెరికన్ అకాడెమిక్ మెడికల్ సెంటర్ మాయో క్లినిక్ ప్రకారం.. అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే, ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిస్తే..150 కేలరీలు బర్న్ అవుతాయి. ప్రతిరోజూ కనీసం 6వేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఈ మధ్య కాలంలో చాలా మంది బరువుతగ్గాలనే ఆలోచనతో కొంతమంది రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గాలంటే కొలమానాలేంటి..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి. బరువు తగ్గడానికి వేగంగా నడవాలా..? నెమ్మదిగా నడవాలా..? అనేదానిపై ఇటీవల జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. 
   

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోపం, ఒత్తిడి, ఆందోళన మొదలైన సమస్యలను తొలగించడంలో నడక ప్రభావవంతంగా పనిచేస్తుందని, హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో రుజువైంది. ఆరువేల అడుగులు నడవడం వల్ల పొట్ట చుట్టూ ఉన్నకొవ్వు తగ్గడమే కాకుండా, తీవ్రమైన వ్యాధుల ప్రమాదం నుంచి బయట పడొచ్చని పరిశోధకులు తేల్చారు. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.