అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..?
సాక్షి లైఫ్ : మాంసాహారం లేదా వృక్షాహారం ఆధారిత అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై భిన్నమైన ప్రభావం చూపుతుందా? అధిక ప్రోటీన్ ఆహారం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునేవారు రోజువారీ నీటి తీసుకోవడం ఎంత ముఖ్యం? అధిక ప్రోటీన్ ఆహారం గురించి వైద్య నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు?
ఇది కూడా చదవండి..ఇలాంటి మెట్రెస్ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పెరిగిన డీహైడ్రేషన్ డ్రింక్స్ విక్రయాలు..
మూత్రపిండ వ్యాధుల చరిత్ర ఉన్నవారు అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అధిక ప్రోటీన్ ఆహారం ఎముకల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? పిల్లలు లేదా వృద్ధులకు అధిక ప్రోటీన్ ఆహారం సిఫారసు చేయదగినదా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సుజిత్ రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఆల్కహాల్ వ్యసనం గురించి వెల్లడించకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాధ్యం కాదా..? సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కళ్ళజోడు ధరించడం వల్ల కాలక్రమేణా కంటి చూపు బలహీన పడుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
