చెవిలో గులిమి వల్ల కూడా వినికిడి సమస్య తలెత్తుతుందా..?
సాక్షి లైఫ్ : కర్ణభేరి ఎలాంటి సందర్భాల్లో దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..? కర్ణభేరి దెబ్బ తినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి వాటికి దూరంగా ఉంటే వినికిడి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి..? చెవిలో నీళ్లు పొతే ప్రమాదమా..? ఎలాంటి సమస్యలు వస్తాయి..? గాయకులకు సహజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి..? ఎక్కువ ధ్వనివల్ల వినికిడి సమస్యలు వస్తాయా..? ఎక్కువ శబ్దాలు వినడం వల్ల కర్ణభేరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? ఏ రంగంలో పనిచేసేవాళ్లకు వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ప్రముఖ సింగర్ కు వినికిడి సమస్య ఉందా..? ఎవరామె..? ఇయర్ డ్రమ్ సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? ఈ రెండిటిలో ఏది తీవ్రమైంది..? మద్యం అతిగా తీసుకోవడం వల్ల సైనస్ సమస్యలు మరింతగా పెరుగుతాయా..?
సైనస్ సమస్య చల్లని పానీయాలు అస్సలు తీసుకోకూడదు. వేడి పానీయాలు మాత్రమే తీసుకోవాలి. సైనస్ సమస్య ఉంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుందా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
