Earphone : ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయా..?
సాక్షి లైఫ్ : బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల ఎలాంటి అదనపు ఆరోగ్య సమస్యలు వస్తాయా? ఎక్కువ సేపు ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల తలనొప్పి లేదా తల తిరగడం కలుగుతుందా? ఇయర్‌ఫోన్స్ వాడకం వల్ల చెవిలో మైనం (ear wax) ఎక్కువగా పేరుకుపోతుందా? ట్రాఫిక్ లేదా రోడ్డుపై నడుస్తూ ఇయర్‌ఫోన్స్ వినడం ప్రమాదకరమా? ఇయర్‌ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముందా?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
అధిక శబ్దంతో సంగీతం వినడం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? నిద్రకు ముందు ఇయర్‌ఫోన్స్‌తో పాటలు వినడం నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుందా? దీర్ఘకాలికంగా ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది? వినికిడి శక్తిని కాపాడు కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇయర్‌ఫోన్స్ వాడకం వల్ల టిన్నిటస్ సమస్య ఎలా వస్తుంది..? రోజుకు ఎన్ని గంటలు ఇయర్‌ఫోన్స్ వాడటం సురక్షితం? పిల్లలు, యువతలో ఇయర్‌ఫోన్స్ వినియోగం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి?
ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం వల్ల చెవి నరాలకు నష్టం జరుగుతుందా..? ఇయర్‌ఫోన్స్‌తో ఎక్కువ సేపు సంగీతం వినడం వల్ల వినికిడి శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇయర్‌ఫోన్స్‌ను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా? వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించడానికి ఎలాంటి లక్షణాలను గమనించాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టీ స్పెషలిస్ట్ డా. మొయినుద్దీన్ మహమ్మద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
