థైరాయిడ్ రుగ్మతలు బరువు పెరగడానికి లేదా తగ్గడానికి దారితీస్తాయా..?
సాక్షి లైఫ్ : మధుమేహానికి చికిత్స తీసుకోకపోతే కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి? విటమిన్ బి12 లోపం అలసట, బలహీనతకు కారణమవుతుందా? థైరాయిడ్ అసమతుల్యత జీవక్రియను ఎలా ప్రభావితం చేస్తుంది?మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడే ఆహార మార్పులు ఏమిటి..? విటమిన్ బి12 లోపం ఉందో లేదో రక్త పరీక్ష ద్వారా ఎలా నిర్ణయిస్తారు?
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
థైరాయిడ్ రుగ్మతలు ఉన్నవారికి ఏ జీవనశైలి మార్పులు సిఫార్సు చేస్తారు? డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు ఏమిటి? మధుమేహం లేదా థైరాయిడ్ సమస్యల సంకేతాలను తెలుసుకోవడానికి ఎంత తరచుగా తనిఖీ చేసుకోవాలి? అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. ప్రశాంత్ కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది..?
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
