రక్త ప్రసరణ సమస్యలకు కారణాలు, నివారణ మార్గాలు..  

షేర్ చేయండి:
రక్త ప్రసరణ సమస్యలకు కారణాలు, నివారణ మార్గాలు..  

సాక్షి లైఫ్ : అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం కారణంగానే రక్త ప్రసరణ సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం (అథెరోస్క్లెరోసిస్) కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. అయితే "రక్త ప్రసరణ సమస్యలను సకాలంలో గుర్తిస్తే, సరైన జీవనశైలి మార్పులతో వాటిని నియంత్రించవచ్చు. ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి" అని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

 

 నివారణ మార్గాలు ఏమిటి..?

-ఆరోగ్యకరమైన ఆహారం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తినాలి.
- వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయాలి.
- ధూమపానం మానేయండి : సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
- ఒత్తిడి నియంత్రణ : ధ్యానం, యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించాలి.
- తగినంత నీరు తాగండి : రోజూ తగినంత నీరు తాగడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.