ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు..?

షేర్ చేయండి:
ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు..?

సాక్షి లైఫ్ : మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? శారీరక ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? హెల్తీగా ఉండాలంటే..లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు,చేర్పులు చేసుకోవాలి..? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవన శైలి అవసరం..? జనెటిక్ ప్రాబ్లమ్స్ ను ఎలా నియంత్రించవచ్చు..? హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే హెల్తీ గా ఉండొచ్చా..? నాన్ వెజ్ విషయంలో ఎలాంటివి తీసుకోకూడదు..? మహిళల్లో సంతాన లేమి సమస్యలకు ప్రధాన కారణాలు..? మెంటల్ హెల్త్ కోసం ఎలాంటి  డైట్ అవసరం..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.