Cholesterol control : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ఇలా నియంత్రించవచ్చు..
సాక్షి లైఫ్ : జీవనశైలి మార్పులతో కొలెస్ట్రాల్ తగ్గించవచ్చా? చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఏమి తినాలి? కొలెస్ట్రాల్ నియంత్రణకు వ్యాయామం ఎంత ముఖ్యము?యువకుల్లో కూడా చెడు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు ప్రమాదమా? చెడు కొలెస్ట్రాల్ సాధారణ స్థాయి ఎంత ఉండాలి?వయసుతో పాటు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఒత్తిడి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా?షుగర్, బీపీ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది?బ్యాడ్ అంటే ఏమిటి? చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటి? చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది? ఆహారం వల్ల కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షిలైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెల్సుకోండి.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
