ఫ్యాటీ లివర్ విషయంలో ఆహారపు అలవాట్లే కీలకం.. 

షేర్ చేయండి:
ఫ్యాటీ లివర్ విషయంలో ఆహారపు అలవాట్లే కీలకం.. 

సాక్షి లైఫ్ : ఇటీవలి అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 3 మందిలో ఒకరికి ఫ్యాటి లివర్ సమస్య ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇది ప్రధానంగా నగరాలలో జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతోంది. అధిక కొలెస్ట్రాల్, అధిక శరీర బరువు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువ ఉండే పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజు 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి. 

 

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ఫ్యాటీ లివర్‌లో, ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)లో, కాలేయంలో కొవ్వు అసాధారణంగా పేరుకుపోతుంది. దీనికి ప్రధాన కారణాలు అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ , ఇన్సులిన్ నిరోధకత. ఈ సమస్యలన్నీ మనం తీసుకునే ఆహారంతోనే ముడిపడి ఉన్నాయి. సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా కాలేయంలో కొవ్వు తగ్గడమే కాకుండా, హెల్తీగా ఉండొచ్చు.

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.