Consanguineous Marriages : దగ్గరి బంధువుల మధ్య వివాహాలు వైకల్య ప్రమాదాన్నిపెంచుతాయా..?

షేర్ చేయండి:
Consanguineous Marriages : దగ్గరి బంధువుల మధ్య వివాహాలు వైకల్య ప్రమాదాన్నిపెంచుతాయా..?

సాక్షి లైఫ్ : గర్భం ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ రోల్ ఏంటి..? కాలుష్యం లేదా రేడియేషన్ గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాయా? తల్లికి డయాబెటిస్ లేదా బీపీ ఉండటం వల్ల శిశువులో ఎలాంటి లోపాలు తలెత్తుతాయి..? తక్కువ గ్యాప్‌తో వరుసగా గర్భధారణ కారణంగా పుట్టే పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?గర్భధారణ సమయంలో మానసిక ఒత్తిడి శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందా? గర్భధారణ సమయంలో తీసుకునే మందులు పిల్లలపై ప్రభావం చూపుతాయా?

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

సరైన ప్రీనేటల్ కేర్ లేకపోతే వికలాంగతల ప్రమాదం పెరుగుతుందా? అన్ని జన్మ లోపాలను ప్రసవానికి ముందే గుర్తించగలమా? వికలాంగ పిల్లలపై ప్రజలు నమ్మే అపోహలు ఏమిటి? కొంతమంది పిల్లలు వికలాంగతలతో ఎందుకు జన్మిస్తారు? జన్మతః వచ్చే లోపాలకు ప్రధాన కారణాలు ఏమిటి? గర్భం దాల్చే ముందు దంపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జన్యుపరమైన కారణాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా?అనే అంశాలను గురించి ప్రముఖ హ్యాండ్ అండ్ లింబ్ రీకన్స్ట్రక్టీవ్ సర్జన్ డా. సాహిత్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.