వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా..?    

షేర్ చేయండి:
వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా..?    

సాక్షి లైఫ్ : సమ్మర్ వచ్చిందంటే చాలు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి వాటిలో రోజువారీ ఫుడ్ మెనూ లో తప్పనిసరిగా మార్పు చేర్పులు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలం ఉషోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మరి ఎండలు పెరుగుతున్న సమయంలో ఏమి తినాలి..? ఏమి తినకూడదు..? ఏ ఫుడ్ మంచిది..? ఏ ఫుడ్ మంచిది కాదు..? అనేది తప్పకుండా తెలుసుకోవాలి..అందుకోసం ఈ కింది వీడియోను చూడండి.. 


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  
 

ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..  

 ఇది కూడా చదవండి.. సైనసైటిస్ కు కారణాలు..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.