ఆరోగ్యానికి లివర్ ఎంతమేలు చేస్తుందో తెలుసా..? 

షేర్ చేయండి:
ఆరోగ్యానికి లివర్ ఎంతమేలు చేస్తుందో తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..? బీఎంఐ ఎంత ఉండాలి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? లివర్ ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తుందో తెలుసా..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా లివర్ హెల్త్ కు సంబంధించిన విశేషాలు సాక్షి లైఫ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూసి  తెలుసుకోండి..

ఇది కూడా చదవండి.. World Liver Day : కాలేయ వ్యాధులకు కారణాలు 

కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.