అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..?
సాక్షి లైఫ్ : శరీరంలో వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మెంటల్ స్ట్రెస్ ను తగ్గిన్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? స్ట్రెస్ లేకుండా ఉండేవాలెవరైనా ఉంటారా..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
అరటి పండు తింటే స్ట్రెస్ తగ్గుతుందా..? మానసిక వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
