నిద్ర సరిగా లేకపోతే మానసిక సమస్యలు వస్తాయా..?
సాక్షి లైఫ్ : మంచి నిద్రకు సహాయపడే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ఏమిటి? నిద్ర సరిగా లేకపోతే కలిగే నష్టాలు ఏమిటి? నిద్ర పట్టకపోవడానికి ప్రధానంగా ఉన్న ఐదు కారణాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి అలవాట్లు ప్రధానం..? ఆహారపు అలవాట్లు కూడా నిద్ర లేక పోవడానికి కారణమవుతాయి..? జీవనశైలి మార్పులు మంచి నిద్రను ఎలా అందిస్తాయి..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
నిద్ర పట్టకపోవడానికి ప్రధానంగా ఉన్న ఐదు కారణాలు ఏమిటి? వైద్య నిపుణులు సూచించే నిద్ర సమస్యలకు పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. నళిని నాగళ్ల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
