కాలేయం శరీర విధులను నియంత్రిస్తుందా..?
సాక్షి లైఫ్ : మానవ శరీరంలో కాలేయంప్రాథమిక విధి ఏమిటి? కాలేయం మొత్తం ఆరోగ్యశ్రేయస్సుకు ఎలా దోహదపడుతుంది? కాలేయం శరీర జీవక్రియ, శక్తి స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందా? శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుందా?ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాలేయం ఇతర అవయవాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
కాలేయం దెబ్బతిన్నా లేదా పనిచేయకపోయినా ఏమి జరుగుతుంది? కాలేయం హార్మోన్ల నియంత్రణలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?జీర్ణక్రియ, పోషకాల శోషణకు కాలేయం ఎలా తోడ్పడుతుంది? కాలేయం సరిగ్గా పనిచేయకపోతే కనిపించే సంకేతాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి. నాగేశ్వర్ రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
