బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందా..? 

షేర్ చేయండి:
బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందా..? 

సాక్షి లైఫ్ : శారీరక స్థితి, బరువు, వయస్సు ఆధారంగా రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి.. ? కార్బోహైడ్రేట్లు రోజుకు ఎంత తీసుకోవాలి..? ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ Xకు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎంత వరకూ అవసరం? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత ఫైబర్ అవసరం? హెల్తీగా ఉండాలంటే రోజుకి పండ్లు, కూరగాయలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ప్రతి రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలంటే..? అల్కహాల్, చక్కెర వంటివాటిని ఎలా నియంత్రించాలి? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.