Estrogen Levels : ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం మూత్ర సంబంధిత ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
సాక్షి లైఫ్ : వరుసగా వచ్చే యూటీఐలు ఎలాంటి అంతర్గత ఆరోగ్య సమస్యను సూచిస్తాయా? 50 ఏళ్లు పైబడిన మహిళలు యుటీఐని నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? యుటీఐ లక్షణాలు కనిపించినప్పుడు ఏ సమయంలో డాక్టర్‌ను సంప్రదించాలి? మెనోపాజ్ కారణంగా పెద్దవయసు మహిళల్లో యుటీఐ ప్రమాదం పెరుగుతుందా? 50 తర్వాత మూత్రాశయం బలహీనత లేదా పూర్తిగా ఖాళీ కాకపోవడం యుటీఐకి కారణమవుతుందా?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక రోగాలు 50 తర్వాత యుటీఐ రిస్క్‌ను పెంచుతాయా? వయసు పెరిగే కొద్దీ లైంగిక చర్య యుటీఐ వచ్చే అవకాశాన్ని పెంచుతుందా? రోగనిరోధక శక్తి తగ్గడం 50ఏళ్లు పైబడిన మహిళల్లో యుటీఐలకు కారణమవుతుందా?అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా.పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
