బ్లడ్ క్యాన్సర్ గురించి వాస్తవాలు-అపోహలు..
సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి ప్రస్తుతం అనేక రకాల మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే కీమోథెరపీ, కొత్త చికిత్సలు, ఎముక మజ్జ మార్పిడి, CAR-T సెల్ థెరపీ ద్వారా కూడా వ్యాధిని నిర్మూలించి ఆయా వ్యక్తి ఆయుర్ధాయాన్నిపెంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సతో, రోగి కోలుకునే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. క్యాన్సర్ ను తగ్గించడానికి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి పద్ధతులు సహాయపడతాయి.
ఇది కూడా చదవండి..మధుమేహం ఉన్నవాళ్లు బరువు తగ్గడానికి 5 మార్గాలు..
ఇది కూడా చదవండి..వెన్నెముక సమస్యలు రాకుండా ఏం చేయాలంటే..?
ఇది కూడా చదవండి..మొబైల్,ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? ఈ వ్యాధులు తప్పవు..
అపోహ : కీమోథెరపీ ఒక్కటే క్యాన్సర్ కు చికిత్సా..?
వాస్తవం: క్యాన్సర్ కు కీమోథెరపీ అనేది ప్రధాన చికిత్స. అయితే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అనేక ఇతర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రోగి పరిస్థితి, క్యాన్సర్ రకాన్ని బట్టి వైద్యులు చికిత్సను అందిస్తుంటారు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
