విటమిన్ సి పుష్కలంగా లభించే ఫుడ్

షేర్ చేయండి:
విటమిన్ సి పుష్కలంగా లభించే ఫుడ్

సాక్షి లైఫ్ : నారింజ విటమిన్ "సి" ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఈ పండు  ప్రత్యేకత ఏమిటంటే..? ఇది చలి కాలంలో సులభంగా దొరుకుతుంది. వింటర్ సీజన్‌లో ఆరెంజ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

 ఇది కూడా చదవండి..డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

 "సి" విటమిన్ మనిషికి చాలా అవసరం. ఇది శరీరానికి కావాల్సిన ఇమ్మ్యూనిటీ పవర్ ను పెంచి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి విటమిన్ "సి" ని అందించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం రోజువారీ ఫుడ్ మెనూలో ఏ ఆహారాలను చేర్చుకోవాలనేది తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియో చూడండి..  


ఇది కూడా చదవండి..శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.