గ్యాస్ - హార్ట్ పెయిన్ : గుండె నొప్పి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : గుండె నొప్పి ఎంత సమయం వరకూ ఉంటుంది..? నొప్పితో పాటు ఏవైనా ఇతర లక్షణాలు ఉంటాయా..? సరిగ్గా ఎక్కడ ఉంటే గుండె నొప్పిగా భావించాలి..? గుండె నొప్పిని ప్రేరేపించేవి ఏమిటి..? గ్యాస్‌ను తగ్గించడం ద్వారా గుండె నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందా?యాంటాసిడ్‌లు తీసుకోవడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందా?
ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు
ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?
గుండె సంబంధిత నొప్పికి సాధారణ కారణాలు ఏమిటి? అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులు గుండె నొప్పికి ఎలా దారితీస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కావ్య అన్నపరెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈకింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
