అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : షుగర్‌, బ్లడ్‌ ప్రెజర్‌ను అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ధూమపానం చేయవద్దు.వేయించిన ఆహారం, నెయ్యి, నూనెల ఎక్కువగా వేసే వంటకాలకు  దూరంగా ఉండండి. తగినంత పండ్లు ,కూరగాయలు తినండి. ఉప్పు పరిమితంగా తీసుకోవాలి. వాల్‌నట్‌లు, బాదంపప్పులు తీసుకోవడం వల్ల కొంతమేర మేలు జరుగుతుంది. చేప నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

 ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

 

అల్జీమర్స్ నివారించడానికి ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించండి. మనస్సును చురుకుగా ఉంచడానికి ఏదొక అభిరుచిని పెంచుకోండి లేదా పజిల్స్ వంటివి ఆడండి. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్రవేళలో కానీ, పడుకునే ముందు కానీ మొబైల్ చూడటం మానేయండి. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా, ప్రశాంతంగా ఉంటే మంచి గాఢ నిద్ర వస్తుంది.

చికిత్స ఏమిటి..?

అల్జీమర్స్ లక్షణాలు స్పష్టంగా కనిపించిన తర్వాత, దాని చికిత్స మొదలవుతుంది, కాగ్నిటివ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, యోగా, ప్రాణాయామం, ఔషధాల ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.