స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పురుషులు, మహిళలతో పోలిస్తే ఎవరిలో ఎక్కువగా స్లిప్ అప్నియా సమస్యలు తలెత్తుతాయి..? అధిక బరువు లేకపోయినా..గురక వస్తుందా..? నాణ్యమైన నిద్ర కోసం ఏమి చేయాలి..? నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? స్లీప్ డిజార్డర్ అంటే ఏమిటి..? స్లీప్ డిజార్డర్ ఎలాంటి వారిలో ఎక్కువగా తలెత్తుతాయి..? స్లీప్ అప్నియా సమస్యలు..ఎందుకు వస్తాయి..? ఇండియన్స్ లో హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు..ఎక్కువగా ఉండడానికి కారణాలు..? అధిక బరువు లేకపోయినా..గురక వస్తుందా..? 

 ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

స్లీప్ ఫ్రాగ్మెంటేషన్..అంటే..ఏమిటి..? ఎంత ఎత్తు ఉంటే..ఎంత బరువు ఉండాలి..? స్లీప్ అప్నియా ఉందా..? లేదా అనేది..ఎలా తెల్సుకోవాలి..? స్లీప్ అప్నియా టెస్ట్ ఎలా చేస్తారు..? అనే అంశాలను గురించి పల్మనాలజిస్ట్ డా.విజయ్ కుమార్ చెన్నంచెట్టి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

 ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

 ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.