అందరూ పాటించ గలిగే ఆరోగ్య సూత్రాలు..
సాక్షి లైఫ్ : ఏ వయస్సులో పిల్లల్ని కంటే మంచిది..? హెల్తీగా ఉండాలంటే..ఏ ఏ సీడ్స్ తినాలి..? సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?ప్రెగ్నెన్సీ కోసం భార్య ,భర్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఎన్నిరోజుల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వేసవిలో శిరోజాల సంరక్షణకు చిట్కాలు..
సహజంగా బ్రతకడం అంటే..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. ప్రయోగాలు ఎలుకలపైనే ఎందుకు జరుగుతాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
