Heart care : కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..?
సాక్షి లైఫ్ : గుండె జబ్బులు ఎలాంటివారిలో ఎక్కువగా వస్తాయి..? అందుకు ప్రధాన కారణాలు ఏమిటి..? చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యలను ఎలా అధిగమించాలి..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..? గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
