ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో పసుపు, అల్లం ఎలా ఉపయోగ పడుతాయి..?
సాక్షి లైఫ్ : పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవచ్చా..? ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడే పానీయాలు ఏమిటి..? ఇన్ఫ్లమేషన్ ను నివారించడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? చేప నూనె లేదా యాంటీఆక్సిడెంట్లు వంటి సప్లిమెంట్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయా..? దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..భారతీయులలో సాధారణంగా కనిపించే 5 రకాల పోషకాల లోపాలు
ఇది కూడా చదవండి..నిద్ర నాణ్యత ఇన్ఫ్లమేషన్ కు ఎలా దారితీస్తుంది..?
ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇన్ఫ్లమేషన్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయి..? ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈకింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
