మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : స్త్రీలలో జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చు..? స్త్రీలలో ప్యాటర్న్ హెయిర్ లాస్ కు చికిత్సలు ఏమిటి? హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీలలో జుట్టు రాలుతుందా? మీ జుట్టు రాలడం వంశపారంపర్యంగా వస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? స్త్రీలలో ప్యాటర్న్ హెయిర్ లాస్ ను తిరిగి పొందవచ్చా? స్త్రీలలో జుట్టు రాలడం ప్రారంభ సంకేతాలు ఏమిటి?
స్త్రీలలో జుట్టు రాలడం అనేది మెనోపాజ్ తో ముడిపడి ఉంటుందా?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఆహారం స్త్రీలలో జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తుందా? స్త్రీలలో జుట్టు రాలు సమస్యను నిరోధించడానికి సహజ నివారణలు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికాంత్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
