నిద్ర నాణ్యత ఇన్ఫ్లమేషన్ కు ఎలా దారితీస్తుంది..?
సాక్షి లైఫ్ : దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయి..? ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ జీవనశైలి అంశాలు ఇన్ఫ్లమేషన్ పెరగడానికి దోహదం చేస్తాయి? ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుందా?
ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
వ్యాయామం ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ఏ పాత్ర పోషిస్తుంది? తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏమిటి? శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. జ్యోత్స్న తేజ రామిశెట్టి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈకింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..క్యాన్సర్ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..
ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
